Amit Shah: సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫైర్

Amit Shah: సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 24 Nov 2023 3:40 PM IST
Amit Shah Fires On CM KCR
X

Amit Shah: సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫైర్

Amit Shah: సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ మాట తప్పారు. తాము బీసీ ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకుంటామని అమిత్‌షా న్నారు. బీజేపీ సర్కార్ రాగానే హైదరాబాద్ విమోచన దినం అధికారికంగా జరుపుతామన్నారు. పేపర్ లీకేజ్ ఘటనపై విచారణ జరిపి జైలుకు పంపుతామన్నారు. ప్రతి సంవత్సరం యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు కల్పిస్తామని కేంద్రహోంమంత్రి అమిత్‌షా అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story