CM KCR: సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ లంచ్ మీట్‌

CM KCR: ప్రగతి భవన్‌కు చేరిన అఖిలేష్ యాదవ్

Shekhar G
Published on: 3 July 2023 2:48 PM IST
Akhilesh Yadav Lunch Meet With CM KCR
X

CM KCR: సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ లంచ్ మీట్‌

CM KCR: బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్ర‌త్యేక విమానంలో చేరుకున్న అఖిలేష్ యాద‌వ్‌కు మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ప్ర‌శాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అటు నుంచి నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story