హైదరాబాద్‌ లో ప్రమాదవశాత్తు పేలిన బాణసంచా.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

Hyderabad: కందికల్‌ గేట్‌ దగ్గర ప్రమాదవశాత్తు పేలిన బాణసంచా...

Shireesha
Published on: 5 Nov 2021 9:14 AM IST
Accidental Firecrackers Blast Killed 2 Members in Kandikal Gate Hyderabad | Hyderabad News Today
X

హైదరాబాద్‌ లో ప్రమాదవశాత్తు పేలిన బాణసంచా.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

Hyderabad: హైదరాబాద్‌ ఛత్రినాక పీఎస్‌ పరిధిలో పేలుడు సంభవించింది. కందికల్‌ గేట్‌ దగ్గర ప్రమాదవశాత్తు బాణసంచా పేలినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు బెంగాల్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story