ACB Raids: జమ్మికుంట తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదుతో తనిఖీలు
ACB Raids: జమ్మికుంట తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ACB Raids: ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎమ్మార్వో ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదులతో తనిఖీలు చేస్తున్నారు. ఎమ్మార్వో రజిని బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు చేస్తోంది. హన్మకొండ KLNరెడ్డి కాలనీలోని ఎమ్మార్వో రజిని ఇంట్లో,, ఇక పలు ప్రాంతాల్లోని ఆమె బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేస్తున్నారు. ములుగు, వెంకటాపురం, ధర్మసాగర్, శ్యామ్‌పేట ప్రాంతంలో రైడ్స్ జరుగుతున్నాయి.
Next Story




