ACB: పశుసంవర్ధక శాఖలో మరో స్కాం.. ఆవుల కొనుగోలు అక్రమాలపై ఏసీబీ ఆరా..

ACB: మరో మూడు కోట్లు రావాలంటూ ఏసీబీకి పుంగనూరు రైతుల ఫిర్యాదు

Shekhar G
Published on: 28 Feb 2024 12:11 PM IST
Acb Enquiries About Irregularities In The Purchase Of Cows In The Animal Husbandry Department
X

ACB: పశుసంవర్ధక శాఖలో మరో స్కాం.. ఆవుల కొనుగోలు అక్రమాలపై ఏసీబీ ఆరా..

ACB: పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆవుల కొనుగోలులో 3కోట్ల రూపాయలు దారిమళ్లినట్టు గుర్తించారు పశుసంవర్ధక శాఖ అధికారులు. గత ప్రభుత్వం ఆవుల కొనుగోలుకు ఎనిమిదిన్నర కోట్లు విడుదల చేయగా.. రైతుల ఖాతాలో నాలుగు కోట్లు మాత్రమే జమయ్యాయి. మరో నాలుగున్నర కోట్ల రూపాయలు బినామీ అకౌంట్లకు బదలాయించారు ముఠా సభ్యులు. అయితే రైతులు నిలదీయడంతో కోటిన్నర రూపాయలు తిరిగివ్వగా... మరో మూడు కోట్లు రైతులకు ఇవ్వా్ల్సి ఉంది. దీనిపై పుంగనూరు రైతులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story