Shamirpet: ఏసీబీ వలలో.. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన ఎమ్మార్వో

Shamirpet: ఎమ్మార్వోతోపాటు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు

Shekhar G
Published on: 13 Feb 2024 2:48 PM IST
ACB Arrested Tehsildar While Taking a Bribe At  Shamirpet
X

Shamirpet: ఏసీబీ వలలో.. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన ఎమ్మార్వో

Shamirpet: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌ తహసీల్దార్‌ ఆఫీస్‌లో ఏసీబీ తనిఖీలు చేపట్టారు. 10 లక్షలు లంచం తీసుకుంటూ ఎమ్మార్వో ఏసీబీకి చిక్కాడు. ఎమ్మార్వో సత్యనారాయణ ఆదేశాల మేరకు డ్రైవర్‌ బద్రి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఎమ్మార్వోతోపాటు డ్రైవర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story