Hyderabad: మహిళ హల్‌చల్‌.. బస్‌ డిపోకి చెందిన కండక్టర్‌పై దాడి

A Woman Hulchul in an RTC Bus at LB Nagar Hyderabad
x

Hyderabad: మహిళ హల్‌చల్‌.. బస్‌ డిపోకి చెందిన కండక్టర్‌పై దాడి

Highlights

Hyderabad: మహిళ మద్యం మత్తులో కండక్టర్‌పై దుర్భాషలాడుతూ దాడి

Hyderabad: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ వద్ద ఆర్టీసీ బస్సులో మహిళ హల్‌చల్‌ సృష్టించింది. హయత్‌నగర్‌ బస్‌ డిపోకి చెందిన కండక్టర్‌పై ఓ మహిళ దాడి చేసింది. మహిళ మద్యం మత్తులో కండక్టర్‌పై దుర్భాషలాడుతూ దాడి చేసింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించిన సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్‌పై దాడికి పాల్పడింది. మహిళపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories