ఆటో బోల్తా:మహిళా కూలీ మృతి

ఆటో బోల్తా పడిన ఘటనలో మహిళా కూలీ మృతి చెందింది. ఆరుగురికి గాయాలయ్యాయి.

K V D Varma
Updated on: 11 Sept 2019 1:01 PM IST
ఆటో బోల్తా:మహిళా కూలీ మృతి
X

పెబ్బేర్: పెబ్బేరు మండలం రంగాపూర్ వద్ద కూలీలతొ వెల్తున్న ఆటో బోల్తా పడిన ఘటనలో కురువమ్మ అనే కూలి మృతి. 6 మందికి గాయాలు.వనపర్తి పట్టణం గాందీనగర్ కు చెందిన 9 మంది రంగాపూర్ వద్ద నాట్లు వేసేందుకు వెల్తుండగా ప్రమాదం సంభవించి నట్లు తెలుస్తోంది.

K V D Varma

K V D Varma

Next Story