Nizamabad: నిజామాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన వంతెన

Nizamabad: వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి

Shekhar G
Published on: 27 July 2023 12:08 PM IST
A Washed Away Bridge In Nizamabad District
X

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన వంతెన 

Nizamabad: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్ పూర్ వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. వేల్పూర్ మండలం పడిగెల చెరువుకు గండి ప్రధాన రోడ్డు మీదుగా వరద ప్రవహిస్తుంది. దీంతో ఆర్ముర్ - జగిత్యాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story