నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధం

Nalgonda: షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతైన బస్సు

Jyothi
Published on: 4 Dec 2023 9:28 AM IST
A Travel Bus Caught Fire at Marriguda in Nalgonda District
X

నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధం

Nalgonda: నల్గొండ జిల్లా మర్రిగూడ ఆర్జాల బావి సమీపంలో ట్రావెల్ బస్సు దగ్ధమైంది. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నికి బస్సు ఆహుతైంది. బస్సులోని 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు రోడ్డుపైనే పడిగాపులు కాశారు. ట్రావెల్ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రయాణికులు మండిపడ్డారు.

Jyothi

Jyothi

Next Story