Bandi Sanjay: తెలంగాణలో ఒకే కుటుంబం అవినీతి పాలన చేస్తోంది..

Bandi Sanjay మోడీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసేందుకే

Dhatripriya
Published on: 12 Jun 2023 5:04 PM IST
A Single Family Is Ruling Telangana Corruptly Says Bandi Sanjay
X

Bandi Sanjay: తెలంగాణలో ఒకే కుటుంబం అవినీతి పాలన చేస్తోంది..

Bandi Sanjay: తెలంగాణలో 1948 నుంచి 2014 వరకు జాతీయ రహదారుల నిర్మాణానికి 2 వేల 500 కోట్లు కేటాయిస్తే... కేవలం ఈ 9 ఏళ్లలో మోడీ ప్రభుత్వం జాతీయ రహదాల నిర్మాణానికి 19 వందల కోట్లు కేటాయించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తొమ్మిది సంవత్సరాల మోడీ పాలనలో కేంద్రంలోని ఒక్క మంత్రిపై, ఎంపీ పై అవినీతి ఆరోపణలు రాలేదని ఆయన అన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఒకే కుటుంబం అవినీతి పాలన కొనసాగిస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు మహా జనసంపర్క్ అభయాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు

Dhatripriya

Dhatripriya

Next Story