Bandi Sanjay: సభ్యత్వ నమోదులో సంచలనం సృష్టించాలి

Bandi Sanjay: కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 12 Sept 2024 9:45 PM IST
A sensation should be created in membership registration Says Bandi Sanjay
X

Bandi Sanjay: సభ్యత్వ నమోదులో సంచలనం సృష్టించాలి

Bandi Sanjay: బీజేపీ సభ్యత్వ నమోదులో సంచలనం సృష్టించాలని కార్యకర్తలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జనరల్ బజార్‌లో బండి సంజయ్ పర్యటించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ హామీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామా చేస్తుందని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు అని తెలిసి అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారని బండి సంజయ్ నిలదీశారు. అనుమతి ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story