KCR: చేవెళ్ల, నల్లగొండ లోక్‌సభ పరిధిలోని ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ

KCR: సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు

Shekhar G
Published on: 11 March 2024 7:07 PM IST
A Meeting At KCR Residence In Nandi Nagar Banjara Hills
X

KCR: చేవెళ్ల, నల్లగొండ లోక్‌సభ పరిధిలోని ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ

KCR: చేవెళ్ల, నల్లగొండ లోక్‌సభ పరిధిలోని ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ విడివిడీగా భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో గల కేసీఆర్ నివాసంలో సమావేశం జరిగింది. రాజకీయ సమీకరణలు, చేవెళ్ల, నల్లగొండ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమావేశానికి ఎమ్మెల్యేలు, తాజా మాజీలు, సీనియర్ లీడర్లు హాజరయ్యారు.

Shekhar G

Shekhar G

Next Story