Kazipet: రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. రైల్ బోగిలో భారీ మంటలు

A Huge Fire Broke out at Kazipet Railway Station
x

Kazipet: రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. రైల్ బోగిలో భారీ మంటలు 

Highlights

Kazipet: భారీ మంటలు చెలరేగటంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు

Kazipet: కాజీపేట రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న రైళ్లో భారీగా మంటలు చెలరేగాయి. భారీ మంటలు ఎగసిపడటంతో.. స్టేషన్ ఆవరణలో దట్టమైన పొగ ఆవరించింది. స్టేషన్లో లూప్ లైన్లో ఉన్న ట్రైన్ లో మంటలు రావడంతో.. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories