Hyd News: ఉన్నట్టుండి కారులో ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు

Hyd News: ఓఆర్‌ఆర్‌పై కారులో మంటలు

Shashank Gullapelli
Updated on: 25 April 2024 11:14 AM IST
A Fire Broke Out In The Car
X

Hyd News: ఉన్నట్టుండి కారులో ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు

Hyd News: ఓఆర్‌ఆర్‌పై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో కారులో ఉన్నట్టుండి మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఎక్కువగా రావడంతో.. కారులో ప్రయాణిస్తున్న వారు కిందకు దిగి.. తమ ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story