Yadadri: యాదాద్రి జిల్లాలోని ప్లాస్టిక్‌బాటిల్‌ కంపెనీలో అగ్నిప్రమాదం

* వెంటనే బయటకు పరుగులు తీసిన కార్మికులు * రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించిన యాజమాన్యం

Sandeep Reddy
Updated on: 13 Aug 2021 9:30 AM IST
A Fire Accident At a Plastic Bottle Company in Yadadri District
X

 ప్లాస్టిక్‌బాటిల్‌ కంపెనీలో అగ్నిప్రమాదం (ఫైల్ ఫోటో)

Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్లాస్టిక్‌బాటిల్‌ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ధర్మోజిగూడెంలో ఉన్న కంపెనీలో వెల్డింగ్‌ పని చేస్తుండగా మంటలు చెలరేగాయి. కార్మికులు వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం చెబుతోంది

Sandeep Reddy

Sandeep Reddy

Next Story