Hyderabad: హైదరాబాద్‌ చైతన్యపురి కాలనీలో ATM చోరీకి విఫలయత్నం

Hyderabad: దుండగులను స్థానికులు గుర్తించి.. కేకలు వేయడంతో పరారైన దుండగులు

Jyothi
Published on: 15 March 2023 9:00 AM IST
A Failed Attempt to Chory an ATM in Chaitanyapuri Colony Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌ చైతన్యపురి కాలనీలో ATM చోరీకి విఫలయత్నం

Hyderabad: హైదరాబాద్ చైతన్యపురి ICICI బ్యాంక్ ఏటీఏం చోరీకి విఫలయత్నం జరిగింది. అర్ధరాత్రి సమయంలో గొడ్డలితో ఏటీఏం చోరీకి పాల్పడుతుండగా..స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏటీఏం చోరీ జరిగిన ప్రదేశం నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడం గమనార్హం.

Jyothi

Jyothi

Next Story