KTR: నగర మంత్రులు, కీలక నేతలకు కేటీఆర్ నుంచి పిలుపు
KTR: కాసేపట్లో చేరుకోనున్న మంత్రి తలసాని
KTR: నగర మంత్రులు, కీలక నేతలకు కేటీఆర్ నుంచి పిలుపు
KTR: నగర మంత్రులు, కీలక నేతలకు మంత్రి కేటీఆర్ నుంచి పిలుపు వచ్చింది. ఒక్కొక్కరిగా మంత్రులు ప్రగతి భవన్ చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్ క్యాంప్ ఆఫీసుకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు చేరుకున్నారు. కాసేపట్లో మంత్రి తలసాని కూడా చేరుకోనున్నారు.
Next Story


