హైదరాబాద్ ఉప్పల్‌లో రోడ్డుపై 3 నెలల చిన్నారి లభ్యం

Hyderabad: ఉప్పల్ భగాయత్ వద్ద వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Jyothi
Published on: 25 March 2024 3:11 PM IST
A 3-month-old baby was found on the road in Uppal, Hyderabad
X

హైదరాబాద్ ఉప్పల్‌లో రోడ్డుపై 3 నెలల చిన్నారి లభ్యం

Hyderabad: అడపిల్ల పుట్టడమే పాపమయిపోయింది. నవీనయుగంలోనూ ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో మురిక కాల్వలు, రోడ్డు పక్కన పడేయడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఉప్పల్ బగాయత్‌లో ఓ మూడు నెలల చిన్నారిని రోడ్డుపై పడేసింది. ఉప్పల్ భగాయత్‌లోని హెచ్‌ఎండీఏ లే అవుట్ నుంచి ఉప్పల్ హిల్స్‌కి పోయే మార్గంలో చిన్నారి కేకలు విని వాహనదారులు అక్కున చేర్చుకున్నారు. ఉప్పల్ పోలీసులతో పాటు 108కి వాహనదారులు సమాచారం ఇచ్చారు. పోలీసులు చిన్నారిని శిశు సంక్షమ శాఖ అధికారులకు అప్పగించారు.

Jyothi

Jyothi

Next Story