Quit India Movement: 79 ఏళ్లు పూర్తిచేసుకున్న క్విట్‌ఇండియా ఉద్యమం

Quit India Movement: హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జాతీయ జెండావిష్కరణ * బీజేపీ పాలనలో దేశాన్ని తాకట్టు పెడుతున్నారు : రేవంత్‌

Sandeep Eggoju
Updated on: 9 Aug 2021 3:09 PM IST
79 Years Completed for Quit India Movement
X

గాంధీ భవన్ లో క్విట్ ఇండియా పురష్కారించుకున్న రకాంగ్రెస్ నేతలు

Quit India Movement: కాంగ్రెస్‌ పాలనలో భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదిగితే.. బీజేపీ పాలనలో తాకట్టు పెట్టారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెల్లదొరల ఫాసిస్ట్‌ విధానాలను దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. క్విట్‌ఇండియా 79 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌ గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story