64 ఏళ్లు పూర్తి చేసుకున్న నాగార్జునసాగర్ డ్యాం

భారతదేశ భాండాగారంగా తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా వెలసిల్లిన నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణం శంకుస్థాపన నేటికీ 64 పూర్తిచేసుకుని 65 వసంతంలో ప్రవేశించింది.

S. Srikanth
Updated on: 10 Dec 2019 3:24 PM IST
64 ఏళ్లు పూర్తి చేసుకున్న నాగార్జునసాగర్ డ్యాం
X
జవహర్ లాల్ నెహ్రూ

నల్గొండ: భారతదేశ భాండాగారంగా తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా వెలసిల్లిన నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణం శంకుస్థాపన నేటికీ 64 పూర్తిచేసుకుని 65 వసంతంలో ప్రవేశించింది. ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈనాడు నేను చేస్తున్న శంకుస్థాపన పవిత్ర కార్యంగా భావిస్తున్నానని 1955 డిసెంబర్ 10 తారీఖున అన్నారు.

1956 సంవత్సరం నుండి ప్రాథమిక చర్యలు ప్రారంభమై రోజుకు 45 వేల మంది కార్మికులతో 12 సంవత్సరాల పాటు కొనసాగి నేడు 22 లక్షల ఎకరాలకు త్రాగునీరు సాగునీరు మరియు పరిశ్రమలకు విద్యుత్తును అందిస్తున్న నవ దేవాలయము అరవై నాలుగు వసంతాలు నింపుకుని 65 వసంతంలోకి అడుగు పెట్టింది.

S. Srikanth

S. Srikanth

Next Story