పాతబస్తీలో దారుణం: ఐదుగురు మహిళలను దుబాయ్ షేక్‌లకు అమ్మేసిన బ్రోకర్లు

X
Highlights
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం వెలుగుచూసింది. దుబాయ్‌లో ఉద్యోగాల పేరుతో ఐదుగురు మహిళలను మోసం చేశారు బ్రోకర్లు....
Arun Chilukuri10 Dec 2020 10:47 AM GMT
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం వెలుగుచూసింది. దుబాయ్‌లో ఉద్యోగాల పేరుతో ఐదుగురు మహిళలను మోసం చేశారు బ్రోకర్లు. ఒక్కో మహిళను 2 లక్షల రూపాయలకు దుబాయ్ షేక్‌లకు అమ్మేశారు. విజిటింగ్ వీసాలపై దుబాయ్‌కు పంపి ఐదుగురు మహిళలను విక్రయించారు. విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు విదేశీ వ్యవహారాలశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
Web Title5 women of old city Hyderabad, victims of human trafficking in Dubai
Next Story