Black Fungus: నిజామాబాద్‌లో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం

Black Fungus: ఐదు గ్రామాల్లో ఐదుగురికి బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు * చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలింపు

Sandeep Eggoju
Published on: 23 May 2021 12:57 PM IST
5 Black Fungus Cases Founded in Nizamabad District
X

Representational Image

Black Fungus: నిజామాబాద్‌ జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం రేగింది. ఐదు గ్రామాల్లో ఐదుగురికి బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు ఉన్నట్లు ఆర్మూర్‌ మండలం దేగాం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది గుర్తించారు. దాంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు ఐదు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story