Hyderabad: హైదరాబాద్‌ బేగంపేట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad: నాలా పనుల కారణంగా 45రోజుల పాటు ఆంక్షలు

Rama Rao
Published on: 21 April 2022 11:55 AM IST
45 Days Traffic Restrictions in Hyderabad | Telugu Latest News
X

Hyderabad: హైదరాబాద్‌ బేగంపేట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad: హైదరాబాద్‌ బేగంపేట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు అధికారులు. నాలా పనుల కారణంగా 45రోజుల పాటు ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేశారు. రసూల్‌పురా జంక్షన్‌ నుంచి బేగంపేట్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు ఆంక్షలు విధిస్తున్నట్టు వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. 45రోజుల పాటు ఆయా రూట్లల్లో లారీ, ప్రైవేట్‌ బస్సులు, హెవీ వెహికల్స్‌కు ఎంట్రీ లేదని తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story