ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరలో ముగ్గురు మహిళల అదృశ్యం

admin1
Published on: 8 March 2020 8:54 PM IST
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరలో ముగ్గురు మహిళల అదృశ్యం
X

ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ లో ముగ్గురు మహిళల అదృశ్యం.. తీవ్ర కలకలం రేపింది. ముగ్గురు మహిళలు తమ పిల్లలతో ఒకే రోజు కనిపించకుండా పోవడంపై.. చర్చనీయాంశంగా మారింది. అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఇద్దరు మహిళలు.. వారి ఐదుగురు పిల్లలు ఆచూకీని కనుగొన్నారు. అయితే మరో మహిళ.. ఆమె పిల్లలింకా అదృశ్యంలోనే ఉన్నారు. వారి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే మహిళల అదృశ్యం వెనుక కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు.



admin1

admin1

Next Story