ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతో భారీ లూటీ.. 3 కేజీల బంగారంతో పాటు...

Hyderabad: దోపిడీకి పాల్పడ్డ ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు...

Shireesha
Published on: 14 Dec 2021 11:12 AM IST
3 KGs Gold and Money Looty in the Name Income Tax Officers in Gachibowli Hyderabad | Telangana News
X

ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతో భారీ లూటీ.. 3 కేజీల బంగారంతో పాటు...

Hyderabad: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో భారీ లూటీ జరిగింది. ఇన్‌కమ్‌టాక్స్ అధికారుల పేరుతో కొందరు వ్యక్తులు ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఐటీ అధికారులమంటూ గచ్చిబౌలి నానక్‌రాంగూడాలోని ఆరేంజ్ కౌంటిలోకి ప్రవేశించారు. సి-బ్లాక్‌లో మూడు కేజీల బంగారంతో పాటు పెద్ద ఎత్తున నగదును అపహరించారు. కాగా తాము మోసపోయినట్లు గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story