Hyderabad: మాదాపూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. రూ. 26 లక్షల 28 వేల విలువైన...

Hyderabad: 183 గ్రాముల కొకైన్, 44 ఎండీ ఎస్టేసి టాబ్లెట్ స్వాధీనం...

Shireesha
Published on: 23 Dec 2021 11:55 AM IST
26 Lakhs Worth Drugs Seized in Madhapur Hyderabad Today 23 12 2021 | Hyderabad News Today
X

Hyderabad: మాదాపూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. రూ. 26 లక్షల 28 వేల విలువైన...

Hyderabad: హైదరాబాద్‌ మాదాపూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 183 గ్రాముల కొకైన్, 44 ఎండీ ఎస్టేసి టాబ్లెట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. 26 లక్షల 28 వేల విలువైన డ్రగ్స్‌‌ను సీజ్ చేశారు.

Shireesha

Shireesha

Next Story