Hyderabad: జూబ్లీహిల్స్ బట్టల షాపులో దారుణం, బట్టలు మార్చుకుంటుండగా ఫోన్‌తో...

Hyderabad: యువకులను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన యువతి...

Shireesha
Published on: 5 Nov 2021 3:09 PM IST
2 Boys Recorded Video while a Girl Changing Cloths in Shopping Mall in Jubilee Hills Hyderabad | Latest News
X

Hyderabad: జూబ్లీహిల్స్ బట్టల షాపులో దారుణం, బట్టలు మార్చుకుంటుండగా ఫోన్‌తో...

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని ఓ బట్టల షాపులో యువతి డ్రెస్ ఛేంజ్ చేసుకుంటున్న సమయంలో పోకిరీలు రెచ్చిపోయారు. యువతి బట్టలు మార్చుకుంటున్న సమయంలో మొబైల్‌ ఫోన్‌తో వీడియో తీశారు. ఇది గమనించిన బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకులతో పాటు స్టోర్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

Shireesha

Shireesha

Next Story