హైదరాబాద్‌ను వీడని వర్షం.. గత 24గంటల్లో 188.3 మి.మీ. వర్షపాతం నమోదు

188.3 mm of Rainfall Records in last 24 hours in Hyderabad
x

హైదరాబాద్‌ను వీడని వర్షం.. గత 24గంటల్లో 188.3 మి.మీ. వర్షపాతం నమోదు

Highlights

Hyderabad Rains: జంట జలాశయాలకు పోటెత్తిన వరద

Hyderabad Rains: హైదరాబాద్‌ను వర్షం వీడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉద్ధృతి కారణంగా పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. హైదరాబాద్‌లో రెండ్రోజులుగా వీడని ముసురుతో నగరవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలో పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories