బీజేపీ ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు-బండి సంజయ్

తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తా-బండి సంజయ్ ప్రజా సమస్యలపై పోరాడుతాం-బండి సంజయ్

admin1
Updated on: 11 March 2020 9:41 PM IST
బీజేపీ ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు-బండి సంజయ్
X
బండి సంజయ్

టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనే విధంగా పార్టీని అభివృద్ధి చేస్తానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తనపై నమ్మకం, విశ్వాసంతో బాధ్యతలు అప్పగించిన బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒక ప్రాంతానికి బీజేపీ పరిమితం కాలేదని..గ్రామ.. బూత్ స్థాయిలో పార్టీని విస్తరించామని చెప్పారు. సామాన్య కార్యకర్తగా బాధ్యతలు అప్పగించడం హర్షణీయమంటున్న బండి సంజయ్ తో మా ప్రతినిధి శిరీష్ ఫేస్ టూ ఫేస్..

admin1

admin1

Next Story