Top
logo

You Searched For "vishakhapatnam"

Oxygen: అపర సంజీవనిగా మారిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌

23 April 2021 4:15 PM GMT
Oxygen: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భవిష్యత్‌ను కేంద్రం అందకారం చేసేందుకు ప్రయత్నించింది.

విశాఖ జిల్లలో అధికారపార్టీ నేత దెబ్బకు పశువుల శాలగా మారిన పాఠశాల

20 Jan 2021 4:14 AM GMT
* స్కూల్‌ భవనాన్ని పశువుల శాలగా మార్చిన అధికార పార్టీ నేత * స్కూల్‌ నీటి కుళాయి సొంత అవసరాలకు వినియోగం * వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రక్కులకు..పార్కింగ్‌ స్థలంగా మారిన స్కూల్‌ ఆవరణ

ఏపీలో రాజకీయ చిచ్చు రేపుతున్న దివీస్ వ్యవహారం

22 Dec 2020 1:45 PM GMT
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో దివీస్ లాబరేటరీ వ్యవహారం చిచ్చు రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండల సమీపంలో దివీస్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న 3వ యూనిట్ పై అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

డ్రగ్స్ తో వైజాగ్ ఊగిపోతోంది

24 Nov 2020 6:02 AM GMT
వైజాగ్ ఊగిపోతుంది. కాలేజీలు అడ్డాలు, కార్పొరేటు స్కూల్స్ దందాలు.. ఎల్ ఎస్ డీ లాంటి వైరల్ డ్రగ్స్ సైలెంట్ గా చేతులు మారుతున్నాయి.

విశాఖపట్నంలో ట్రామ్ ట్రైన్..ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం

24 Nov 2020 5:07 AM GMT
విశాఖలో ట్రామ్ ట్రైన్ పరుగులు తీయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

సంప్రదాయ రీతిలోనే దీపావళి పండుగ సంబరాలు..సిద్ధం అవుతున్న విశాఖ ప్రజలు (వీడియో)

13 Nov 2020 7:24 AM GMT
బాణసంచా వెలుగుల వెనుక దాగి వున్న కాలుష్యాన్ని పక్కనపెడుతూ సంప్రదాయ రీతిలో పండుగ సంబరాలను జరుపుకునేందుకు విశాఖ వాసులు ఓటు వేస్తున్నారు.

విశాఖలోని స్కూల్స్‌లో కరోనా కలకలం!

5 Nov 2020 3:25 PM GMT
కరోనా ఎఫెక్ట్‌తో దాదాపు ఏడు నెలల తర్వాత పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ఇవే పాఠశాలలు వైరస్‌కు కేంద్రాలుగా మారుతున్నాయా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది.