Top
logo

You Searched For "cricket news in telugu"

ధోనీ ఈరోజు క్రికెట్ కి వీడ్కోలు చెప్పెస్తాడా?

12 Sep 2019 10:56 AM GMT
గత కొన్ని రోజులుగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ పై పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఎప్పుడూ అవి నిజం అవ్వలేదు. కానీ, ఈసారి మాత్రం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అనే విషయంపై సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి.

టెస్టుల్లో రోహిత్ శర్మ భవితవ్యం అటో ఇటో తేల్చేస్తారా?

10 Sep 2019 8:56 AM GMT
భారత జట్టు ఓపెనర్ గా పొట్టి క్రికెట్ లో గట్టి ఆట చూపించే భారత్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ లలో రికార్డ్ అంత బాగోలేదు. ఓపెనర్ గా సత్తా చూపించే ఈ రోహిట్ బ్యాట్స్ మేన్ కు టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ లో ఆడుతుడడం పెద్దగా కలిసి రాలేదని చెబుతారు.

విండీస్‌పై భారత్‌ ఘన విజయం

26 Aug 2019 2:23 AM GMT
వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను 318 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. భారత క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇది నాలుగో భారీ విజయం.

బంతి దెబ్బకు.. అంపైర్ మృతి!

16 Aug 2019 7:38 AM GMT
క్రికెట్ బాల్ తలకు గట్టిగా తాకడంతో నెలరోజుల నుంచి ఆసుపత్రిలో ఉన్న ఓ అంపైర్ మృతి చెందిన సంఘటన గురువారం ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది.

రెండో వన్డేలో భారత్ విజయం..

12 Aug 2019 12:51 AM GMT
టీమిండియా వెస్టిండీస్ టూర్‌లో భాగంగా వన్డే సిరీస్ లో రెండో వన్డే నిన్న జరిగింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఇంగ్లండ్‌లో జరిగిన అండర్‌–19 ముక్కోణపు క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్‌ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

పంత్.. ఏమిటిది? టీమిండియా కీపర్ పై అభిమానుల ఆగ్రహం

4 Aug 2019 5:06 AM GMT
మహేంద్ర సింగ్ ధోనీ.. భారత వికెట్ కీపర్ గా.. కెప్టెన్ గా తన ముద్రను చెరపడానికి వీలు లేకుండా వేసిన ఆటగాడు. వరల్డ్ కప్ తరువాత అతను రిటైర్ అయిపోతే మంచిదని...

మరో రెండు వికెట్లు కోల్పోయిన విండీస్

3 Aug 2019 3:18 PM GMT
భారత బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. వెస్టిండీస్ టూర్ లో భాగంగా తోలి టీ 20 మ్యాచ్ ఆడుతున్న టీమిండియా విండీస్ ను తెరుకోనివ్వడం . ఆరు ఓవర్లలోనే ఐదు...

కుదురుకోనివ్వని టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయిన విండీస్!

3 Aug 2019 2:55 PM GMT
తొలి మ్యాచ్ లోనే నవదీప్ సైనీ అదరగొట్టాడు. తను వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్.. తన తోలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో వరుసగా రెండు వికెట్లు తీసి సంచలనం...

ఇండియా వెస్టిండీస్ టీ20: రెండు వికెట్లు కోల్పోయిన విండీస్

3 Aug 2019 2:37 PM GMT
భారత బౌలర్లు విండీస్ లో రెచ్చిపోతున్నారు. మొదటి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు తీసి విండీస్ కు చుక్కలు చూపిస్తున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న...

అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన వేణుగోపాల్ రావు

30 July 2019 3:36 PM GMT
ఆంధ్రా క్రికెటర్ వై వేణుగోపాల్ రావు అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు .. 37 ఏళ్ల వేణుగోపాల్ రావు 2005 లో టీమిండియాకు జట్టుకు ఎంపికయ్యాడు.. తన...

లైవ్ టీవి


Share it
Top