Home > Polavaram projet
You Searched For "Polavaram projet"
పోలవరంపై ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ!
31 Oct 2020 1:11 PM GMTపోలవరంపై ప్రధాని మోడీకి సీఎం జగన్ ఏడు పేజీల లేఖ రాశారు. నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఆలస్యమయ్యే కొద్దీ ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతోందని, ఇరిగేషన్, భూసేకరణ, పునరావాసాలకు కూడా నిధులు ఇవ్వాలని లేఖలో కోరారు.
Polavaram Project works: వరదలోనూ ముమ్మరంగా పోలవరం పనులు!
26 Aug 2020 3:24 AM GMTPolavaram project works: జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి సంబంధించిన పనులు వరదల సమయంలోనూ వేగంగా జరుగుతున్నాయి
AP CM Jagan letter to PM Modi: పోలవరంపై మోదీకి జగన్ లేఖ.. సత్వరం నిధులు మంజూరు చేయాలని వినతి
26 Aug 2020 2:24 AM GMTAP CM Jagan letter to PM Modi: పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేయాలంటూ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు.