Home > Mumtaz Ahmed Khan
You Searched For "Mumtaz Ahmed Khan"
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
16 Jan 2019 12:27 PM GMTతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.
ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణం
16 Jan 2019 11:52 AM GMTశాసనసభ్యుడు ముంతాజ్ అహ్మద్ ఖాన్ తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్, ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు.
జనవరి 17 నుంచి అసెంబ్లీ
5 Jan 2019 1:19 PM GMTజనవరి 17నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. 17న ఉదయం 11:30కి కొలువుదీరనున్న సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.