logo
తెలంగాణ

Hyderabad: పాతబస్తీలో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ దౌర్జన్యం

Charminar MLA Mumtaz Ahmed Khan Accused Of Assaulting Man
X

హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ దౌర్జన్యం

Highlights

*చార్మినార్ బస్ డిపో సమీపంలో యువకుడిపై ముంతాజ్ ఖాన్ దాడి *కనిపిస్తే నమస్తే పెట్టలేదని యువకుడిపై దాడి చేసిన ముంతాజ్ ఖాన్

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ దౌర్జన్యానికి దిగారు. చార్మినార్ బస్ డిపో సమీపంలో యువకుడిపై ముంతాజ్ ఖాన్ దాడి చేశారు.తాను కనిపిస్తే నమస్తే పెట్టలేదనే కారణంతో యువకుడిపై దాడి చేశారు ముంతాజ్ ఖాన్. ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్‌పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పటి వరకు హుస్సేనీఅలం పోలీసులు కేసు నమోదు చేయనట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఎమ్మెల్యే దాడి దృశ్యాలు రికార్డయ్యాయి.

Web TitleCharminar MLA Mumtaz Ahmed Khan Accused Of Assaulting Man
Next Story