Top
logo

You Searched For "HeavyRains"

ప్రాణ నష్టం లేకుండా చూడాలి : సీఎం జగన్‌

24 Nov 2020 3:19 PM GMT
నివర్ తుపాను ఏపీని నేరుగా తాకకపోయినా దాని ప్రభావం ఉథృతంగా ఉంటుందని ఏపీ సీఎం జగన్ హెచ్చరించారు.

ఏపీలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు

17 Nov 2020 2:51 AM GMT
భారీ వర్షాలకు వాగులు పొంగిపోర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. సోమవారం నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి.

Bangalore rains: బెంగళూరులో బీభత్సం సృష్టించిన వర్షం (వీడియో)

24 Oct 2020 5:24 AM GMT
Banagalore Rains: బెంగళూరులో భారీ వర్షం బీభత్సం సృష్టించింది.

భారీ వర్షాలతో కూలుతున్న గోల్కొండ కోట గోడలు

20 Oct 2020 1:44 PM GMT
గ్రేటర్ సిటీగా పిలువబడే హైదారాబాద్ కు తలమానికంగా, నగరంలోనే ప్రధాన పర్యాటక ఆకర్షణగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ నవాబుల ఖిల్లా. ఈ కోట చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్క సారి ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారు ఓ అద్భుతాన్ని చూసిన అనుభూతికి లోనవుతారు.

అసలు ముఖ్యమంత్రి సరిగ్గా ఉంటే ఇవన్నీ జరిగేవా-వీడియో

18 Oct 2020 11:08 AM GMT
అసలు ముఖ్యమంత్రి సరిగ్గా ఉంటే ఇవన్నీ జరిగేవా

అలెర్ట్ : మరో మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం

18 Oct 2020 10:58 AM GMT
weather Report : తెలంగాణను వాన గండం భయపెడుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

వరంగల్ నగరంలో అస్తవ్యస్తంగా రహదారులు.. ప్రమాదకరంగా మారిన కాలనీల్లోని రోడ్లు

18 Oct 2020 8:16 AM GMT
warangal Roads : పేరుకే పెద్దనగరం.. వర్షం పడితే మాత్రం చిత్తడి అవుతున్న రోడ్లపై ప్రజలు నరకం చూస్తున్నారు. గుంతలమయం రోడ్లపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు.

ఏమైందీ నగరానికి....!-వీడియో

15 Oct 2020 3:54 AM GMT
ఏమైందీ నగరానికి....!

హైదరాబాద్ లో కనీ వినీ ఎరుగని వానలు-వీడియో

14 Oct 2020 5:30 AM GMT
హైదరాబాద్ లో కనీ వినీ ఎరుగని వానలు

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు!

13 Oct 2020 11:55 AM GMT
Heavy Rainfall In Telangana : రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు వీపరితంగా కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఆ వర్షాలు కూడా మరో రెండు రోజుల పాటుగా కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

కాకినాడ సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం-వీడియో

13 Oct 2020 4:59 AM GMT
కాకినాడ సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం

తెలంగాణలో భారీ వర్షాలు-వీడియో

13 Oct 2020 3:36 AM GMT
తెలంగాణలో భారీ వర్షాలు