Top
logo

You Searched For "Eluru incident"

ఏలూరు ఘటనపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్!

9 Dec 2020 7:30 AM GMT
లూరులో వింత వ్యాధికి గురైన బాధితులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

ఏలూరులో 572కు చేరిన బాధితుల సంఖ్య

9 Dec 2020 3:41 AM GMT
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. ఆరు కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 572కు చేరింది.

ఏలూరుకి ఏమైంది?

7 Dec 2020 10:29 AM GMT
తాగే నీరు విషం చిమ్మిందా? పిల్చే గాలి పిప్పి చేస్తుందా? అంతు చిక్కని వ్యాధి ప్రాణాలను తోడేస్తుంటే భరించలేని బాధ మెలిపెట్టే పిండేస్తుంటే ఏలూరుకి ఏమైంది... స్పెషల్ ఫోకస్ సాయింత్రం 05 గంటలకు..

ఏలూరులో ప్రజలకు అస్వస్థత ప్రభుత్వ వైఫల్యమే.. : చంద్రబాబు

7 Dec 2020 10:06 AM GMT
ఏలూరులో ప్రజలకు అనారోగ్యం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పారిశుధ్యలోపాన్ని సరిదిద్దకుండా, పరిస్థితులను బేరీజు వేసి సరైన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.

ఏలూరులో 300 దాటిన బాధితుల సంఖ్య!

7 Dec 2020 4:29 AM GMT
శనివారం అర్ధరాత్రి వరకు 108 మంది ఆసుపత్రిలో చేరగా ఆదివారం పొద్దుపోయేసరికి ఈ సంఖ్య 300 దాటింది. వీరిలో 180 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. మూర్ఛపోయి ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించాడు.

ఏలూరు ఘటన : ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ నారా లోకేష్ ఫైర్

6 Dec 2020 11:00 AM GMT
ఏలూరులో అంతు చిక్కని వ్యాధి బారిన పడుతున్న ప్రజల సంఖ్య క్రమంగా పెరుతోంది. ఇప్పటికే 227 మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది : ఆళ్ల నాని

6 Dec 2020 6:34 AM GMT
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. ఇప్పటి వరకు 227 కేసులు నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఆస్పత్రి నుంచి ఇప్పటి వరకు 70 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు.

ఏలూరు ఘటనలో 150కు చేరిన బాధితులు

6 Dec 2020 5:48 AM GMT
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఉదయం కొత్తగా మరో కొంత మంది ఆస్పత్రిలో చేరారు. దీంతో పలు ఆస్పత్రిల్లో చేరిన బాధితుల సంఖ్య 150కి చేరింది.