ప్రపంచ గోల్ఫ్ లో సత్తా చాటిన భారతీయ విద్యార్ధి

ప్రపంచ గోల్ఫ్ లో సత్తా చాటిన భారతీయ విద్యార్ధి
x
Highlights

ప్రపంచ జూనియర్ గోల్ఫ్ పోటీల్లో టైటిల్ సాధించి సంచలనం సృష్టించాడు అర్జున్‌ భాటి. కాలిఫోర్నియాలో జరిగిన ఈ టోర్నీలో 40 దేశాల నుంచి 637 మంది గోల్ఫర్లు...

ప్రపంచ జూనియర్ గోల్ఫ్ పోటీల్లో టైటిల్ సాధించి సంచలనం సృష్టించాడు అర్జున్‌ భాటి. కాలిఫోర్నియాలో జరిగిన ఈ టోర్నీలో 40 దేశాల నుంచి 637 మంది గోల్ఫర్లు పోటీపడ్డారు. ఈ టోర్నీలో తన అత్యద్భుత ప్రతిభతో టైటిల్ విన్నర్ గా నిలిచి అందర్నీ ఆశ్చర్య పరిచాడు అర్జున్. ఏడేళ్ళ నుంచి గోల్ఫ్ ఆడుతున్న గ్రేటర్ నోయిడా గ్రేటర్ వ్యాలీ పాథశాల విద్యార్థి అయిన అర్జున్ ఇప్పటివరకూ 150 టోర్నీలు ఆడి 110 టైటిళ్లు గెలుచుకున్నాడు.

భారత్ తరుఫున ఒలింపిక్స్ లో పాల్గొని పతకం సాధించాలన్నదే తన కల అని టైటిల్ గెలిచిన అనంతరం అర్జున్ భాటి తెలిపాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories