logo

టీమిండియా బౌలర్ల ఆధిపత్యం : విండీస్ 95 పరుగులు

టీమిండియా బౌలర్ల ఆధిపత్యం : విండీస్ 95 పరుగులు
Highlights

టీమిండియా బౌలర్లు పూర్తిగా మ్యాచ్ ను తమ చేతిలోకి తీసుకున్నారు. వెస్టిండీస్ టూర్ లో భాగంగా ఈరోజు తోలి టీ20...

టీమిండియా బౌలర్లు పూర్తిగా మ్యాచ్ ను తమ చేతిలోకి తీసుకున్నారు. వెస్టిండీస్ టూర్ లో భాగంగా ఈరోజు తోలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది భారత్. ఆ నిర్ణయం సరైనదే అని నిరూపించారు టీమిండియా బౌలర్లు. వరుసగా వికెట్లు తీసి విండీస్ బ్యాట్స్ మెన్ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. వారికి కుదురుకోవడానికి అవకాశం ఇవ్వకుండానే 20 ఓవర్లూ బౌలింగ్ చేశారు. దాంతో మొత్తమ్మీద ఇన్నింగ్స్ ముగిసేసరికి విండీస్ 9 వికెట్లకు 95 పరుగులు మాత్రమె చేయగలిగింది. ఇప్పుడు భారత్ విజయ లక్ష్యం 96 పరుగులు.


లైవ్ టీవి


Share it
Top