Virat Kohli: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కీలక నిర్ణయం

Virat Kohli Going to be Step Down as RCB Captain
x

ఆర్సీబీ కెప్టెన్ గా తప్పుకోనున్న విరాట్ కోహ్లీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లీ

Virat Kohli: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రో కీల‌క నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైసీ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ ఆఫ్ బెంగ‌ళూర్ -ఆర్సీబీ కెప్టెన్‌గా 2021 సీజ‌న్ వ‌ర‌కు మాత్రమే కొన‌సాగుతాన‌ని కోహ్లీ ప్రకటించాడు. ఈ సీజ‌న్ త‌ర్వాత ఐపీఎల్ టోర్నీలో కేవ‌లం ఆట‌గాడిగానే కొన‌సాగుతాన‌ని స్పష్టం చేశాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని త‌న అభిమానులంతా స్వాగ‌తిస్తార‌ని అనుకుంటున్నాన‌ని అన్నాడు కోహ్లీ.

Show Full Article
Print Article
Next Story
More Stories