Tokyo Olympics: తొలి గేమ్‌ ఓడిన పీవీ సింధు

Tokyo Olympics: ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో సెమీ ఫైనల్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ తైజుయింగ్‌ సత్తా చాటుతోంది.

Arun Chilukuri
Updated on: 31 July 2021 4:36 PM IST
Tokyo Olympics: తొలి గేమ్‌ ఓడిన పీవీ సింధు
X

Tokyo Olympics: ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో సెమీ ఫైనల్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ తైజుయింగ్‌ సత్తా చాటుతోంది. తొలి గేమ్‌లో 20-18తో పీవీ సింధును ఓడించింది. ఇద్దరి మధ్యా హోరాహోరీగా జరుగుతున్న ఈ కీలక పోరులో తై జు 21-18తో నిలిచింది. అంతకుముందు తొలి విరామ సమయానికి సింధు 11-8తో నిలిచి ఆధిపత్యం చెలాయించేలా కనిపించింది. అయితే, విరామం అనంతరం గట్టిగా కోలుకున్న తై జు తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story