IND vs NZ: నేడు భారత్- న్యూజిలాండ్ మూడో వన్డే

IND vs NZ: ఇండోర్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్

Dhatripriya
Published on: 24 Jan 2023 8:16 AM IST
Today Third ODI Between India And New Zealand
X

IND vs NZ: నేడు భారత్- న్యూజిలాండ్ మూడో వన్డే

IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సిరీస్‌లో టీమిండియా తిరుగులేని ఆధిక్యం సాధించింది. అయితే చివరి మ్యాచ్ గెలిచి న్యూజిలాండ్ టీంను వైట్ వాష్ చేసే ఉద్దేశంతో, టీమ్ ఇండియా మైదానంలోకి దిగనుంది. అదే సమయంలో న్యూజిలాండ్ జట్టు చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story