India vs Sri Lanka: ఇవాళ భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్

India vs Sri Lanka: ప్రేమదాస స్టేడియం వేదికగా మ.3 గంటలకు మ్యాచ్

Shekhar G
Published on: 12 Sept 2023 10:24 AM IST
Today Is A Match Between India And Sri Lanka
X

India vs Sri Lanka: ఇవాళ భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ 

India vs Sri Lanka: ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఇవాళ భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా ఇరు జట్లు పోటీ పడనున్నాయి. ప్రేమదాస స్టేడియం వేదికగా నేటి మ్యాచ్ జరగనుంది. రెండు వారాలుగా శ్రీలంకలోనే ఆడుతున్నా.. ఇంతవరకూ ఆసియా కప్ కో-హోస్ట్‌తో ఒక్క మ్యాచ్ కూడా భారత్ పోటీపడలేదు. ఇవాళ లంకేయులతో కీలకపోరులో తలపడనుంది. భారత్ పాక్ మ్యాచ్ మాదిరిగా నేటి మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Shekhar G

Shekhar G

Next Story