IND VS AUS: చారిత్రాత్మక విజయం సాధించిన భారత మహిళ జట్టు

IND VS AUS: భారత్‌ స్కోర్‌: 406& 75/2 పరుగులు

Shekhar G
Published on: 24 Dec 2023 4:56 PM IST
Team India Womens Team One By 8 Wickets In Only Test Match Peace Australia Match
X

IND VS AUS: చారిత్రాత్మక విజయం సాధించిన భారత మహిళ జట్టు

IND VS AUS: భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముంబయిలో జరిగిన ఈ టెస్టులో ఆస్ట్రేలియా మొదట ఇన్నింగ్స్ లో 219 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 406 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 261 పరుగులకే కుప్పకూలింది. 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Shekhar G

Shekhar G

Next Story