4th T20 Match: నాలుగో టీ20లో ఇండియా గెలుపు

Team India Win the Fourth T20 Match
x
4వ టీ20 మ్యాచ్ (ఫైల్ ఫోటో)
Highlights

4th T20 Match: 8పరుగుల తేడాతో గెలిచిన టీంఇండియా * 5మ్యాచ్‌ల టీ20 సీరిస్‌ 2-2తో సమం

4th T20 Match: అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టీం20 మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీంఇండియా 8 వికెట్లు కోల్పోయి 185పరుగులు చేసింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే సూర్యకుమార్ హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. తర్వాత బ్యాట్‌ పట్టిన ఇంగ్లండ్‌ టీం 8 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద 177 రన్స్ సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సీరిస్‌లో రెండు టీంలు చేరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి. ఇక ఈ నెల 20న జరగనున్న చివరి టీ20మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తే వారికే టీ20 సీరిస్.

Show Full Article
Print Article
Next Story
More Stories