Team India Jersey: టీమిండియా కొత్త జెర్సీలకు అరుదైన గౌరవం

Team India Jersey: బుర్జ్ కలీఫాపై టీమిండియా కొత్త జెర్సీల ప్రదర్శన

Sandeep Eggoju
Published on: 14 Oct 2021 7:21 PM IST
Team India Jersey show on Burj Khalifa
X

బుర్జ్ ఖలీఫాపై టీం ఇండియా ఫోటోలు (ఫైల్ ఇమేజ్)

Team India Jersey: టీ-20 ప్రపంచకప్ సందర్భంగా టీమిండియా నయా జెర్సీలకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే ఎత్తయిన కట్టడం బుర్జ్ కలీఫాపై జెర్సీ విడుదల వీడియోతో పాటు టీమిండియా కొత్త జెర్సీలను ప్రదర్శించారు. ముఖ్యంగా బుర్జ్‌ ఖలీఫాపై కోహ్లీ, రోహిత్, జడేజాల ఫొటోలు తళుక్కున మెరిశాయి. దీనికి సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story