Ind vs NZ: ముంబై టెస్టులో చెలరేగిన టీమిండియా బౌలర్లు

Ind vs NZ: పేకమేడలా కుప్పకూలిన న్యూజిలాండ్ జట్టు

Sandeep Eggoju
Published on: 4 Dec 2021 4:25 PM IST
Team India all out the New Zealand for 62 Runs
X
62 పరుగులకే న్యూజీలాండ్ ను అల్ ఔట్ చేసిన టీం ఇండియా (ఫైల్ ఇమేజ్)

Ind vs NZ: ముంబై వాంఖడే టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌లో ఏ ఒక్కరికీ కనీసం 20 పరుగులు కూడా చేసే అవకాశం ఇవ్వకుండా కేవలం 62 పరుగులకే ఆలౌట్ చేశారు. హైదరాబాద్ స్పీడ్‌గన్ మహ్మద్ సిరాజ్ టాప్‌ ఆర్డర్‌ను కకావికలం చేస్తే. స్పిన్నర్ అశ్విన్ 4 వికెట్లతో కివీస్ భరతం పట్టాడు. ఈ ఇద్దరికీ అక్షర్ పటేల్, జయంత్ యాదవ్ తోడవ్వడంతో 28.1 ఓవర్లలోనే 62 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. ఇక కివీస్ బ్యాట్స్‌మెన్‌లో 17 పరుగులు చేసిన జేమిసన్ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story