T20 WorldCup 2021 - Pakistan Vs Scotland: నేడు పాకిస్తాన్ తో స్కాట్లాండ్ పోరు

Sandeep Reddy
Published on: 7 Nov 2021 5:46 PM IST
T20 World Cup 2021 Pakistan Vs Scotland Match Preview Today 07th November 2021 - Cricket News
X

T20 World Cup 2021 - Pakistan Vs Scotland: పాకిస్తాన్ తో స్కాట్లాండ్ పోరు

T20 World Cup 2021 - Pakistan Vs Scotland: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా నవంబర్ 7 న పాకిస్తాన్ - స్కాట్లాండ్ మధ్య నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న పాకిస్తాన్ జట్టు ఈరోజు జరగనున్న మ్యాచ్ లో స్కాట్లాండ్ మీద గెలుపు నల్లేరు మీద నడకలా కనిపిస్తుంది. పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ ఆజమ్, రిజ్వనా తమ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో పాక్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషితున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 8 పాయింట్లతో టేబుల్ లో టాప్ ప్లేస్ లో ఉన్న పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ 2021 లో సెమీస్ కి చేరింది.

మ్యాచ్ వివరాలు:

పాకిస్తాన్ - స్కాట్లాండ్

నవంబర్ 7 (ఆదివారం) 2021

రాత్రి 7.30 నిమిషాలు

షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా

హెడ్ టూ హెడ్:

పాకిస్తాన్ - స్కాట్లాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు మూడు టీ20 మ్యాచ్ లు జరగగా మూడింట్లోను పాకిస్తాన్ విజయం సాధించింది.

పాకిస్తాన్ జట్టు:

బాబర్ ఆజం (ప్ర), ముహమ్మద్ రిజువా (డబ్ల్యుకె), ఫఖర్ జమాన్, ముహమ్మద్ హఫీజ్, షాయెబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీమ్, హసన్ అలీ, షాహీన్ ఫరీది, హరీస్ రయూఫ్

స్కాట్లాండ్ జట్టు:

జార్జ్ మున్సే, కైల్ కోయెట్జర్ (సి), మాథ్యూ క్రాస్ (వారం), రిచీ బెరింగ్టన్, కాలమ్ మాక్లియోడ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, అలస్డైర్ ఎవాన్స్, సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లీ వీల్

Sandeep Reddy

Sandeep Reddy

Next Story