కరోనా వ్యాప్తితో స్పానిష్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ మృతి

admin1
Updated on: 18 March 2020 12:05 PM IST
కరోనా వ్యాప్తితో స్పానిష్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ మృతి
X
Spanish football coach dies from coronavirus

కరోనా వైరస్‌ యూరప్‌ దేశాలను అతలాకుతలం చేస్తోంది. మహమ్మారి కారణంగా ఇటలీలో 2,158 మంది మృతి చెందగా.. స్పెయిన్‌లో 335 మంది మరణించారు. తాజాగా స్పానిష్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ ఫ్రాన్సికో గార్సియా కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అతని వయసు కేవలం 21ఏండ్లే. ప్రపంచంలోనే అతి తక్కువ వయసులో లుకేమియాతో పోరాడుతూ మృతిచెందిన వ్యక్తిగా ఫ్రాన్సికో నిలిచాడు. ఇప్పటికే లుకేమియాతో బాధపడుతున్న ఫ్రాన్సికోలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.


admin1

admin1

Next Story