Asia Cup 2023: భారత్‌-నేపాల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

IND VS NEP Match: రవీంద్ర జడేజాకు మూడు వికెట్లు, సిరాజ్‌కు రెండు వికెట్లు

Shekhar G
Published on: 4 Sept 2023 6:21 PM IST
Rain Hinders India Nepal Match
X

భారత్‌-నేపాల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

IND VS NEP Match: భారత్‌-నేపాల్ మ్యాచ్‌కు వర్షం అడ్డం పడింది. ఆసియా కప్‌లో తలపడుతోన్న భారత్, నేపాల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఆట నిలిచే సమయానికి.. 37.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది నేపాల్‌. ఓపెనర్లు కుషాల్ 38, ఆసిఫ్‌ షేక్‌ 58 పరుగులు చేయగా.. ప్రస్తుతం దీపేంద్ర సింగ్, సోంపాల్ కమి క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు, సిరాజ్‌ రెండు వికెట్లు తీశారు.

Shekhar G

Shekhar G

Next Story